Naa prana priyuda naa yesu prabhuva na jeevitha ankitham నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం

Song no: 23

    నా ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా
    నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం -2

  1. నీ సత్యము సమాజములో - నీ నీటిని నా హృదయములో -2
    దాచియుంచ లేను ప్రభు -2
    స్తుతియాగాముగా - నూతన గీతము నే పాడెదా - నే పాడెదా         ॥ నా ప్రాణ ॥

  2. జ్ఞానులకు నీ సందేశం - మతకర్తలకు నీ ఉపదేశం -2
    అర్ధము కాకపొయెనె -2
    పతితలేందరో - నీ జీవజలములు త్రాగితిరే - త్రాగితిరే                      ॥ నా ప్రాణ ॥

  3. నాయెడ నీకున్న తలంపులు - బహు విస్తారములై యున్నవి -2
    వాటిని వివరించి చెప్పలేనే -2
    అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి - ఐ యున్నవి       ॥ నా ప్రాణ ॥

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.