Kalavara padi ne kondala vaipu కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా

Song no: 49

    కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?

    నీవు నాకుండగా - నీవే నా అండగా -2
    నీవే నా -3
    నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?

  1. సర్వకృపానిధివి - సంపదల ఘనివి -2
    సకలము -3
    సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ?
    కొదువతో నేను కుమిలెదనా ?

  2. నిత్యమూ కదలని - సీయోను కొండపై -2
    యేసయ్యా -3
    యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
    కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను కుమిలెదనా ? కొదువతో నేను కుమిలెదనా ?
    కలవర పడి నే కొండల వైపు నా - కన్నులెత్తుదునా ?
Blogger ఆధారితం.