Jyothirmayuda naa prana priyuda జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా

Song no: 60

    జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే .....
    నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
    నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"

  1. నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
    నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా

  2. నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
    నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా

  3. నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
    త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద
Blogger ఆధారితం.