Christmas Kaalam Kreesthu Jananam

4

రాగం - కాంభోజి తాళం - ఆది

క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2) ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం|| పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2) యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం|| కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2) దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2) ||క్రిస్మస్ కాలం|| ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2) ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం|| Christmas Kaalam Kreesthu Jananam – Entho Aanandame Raajaadhi Raaju Prabhuvula Prabhuvu – Dharakethenchele (2) Entho Aanandame – Raaraaju Nee Janmame Entho Santhoshame – Aa Prabhuni Aagamaname (2) ||Christmas|| Parishuddhudu Janminchenu – Pashuvula Paakalo Lokaalanelel Raaraajugaa – Aa Bethlehemulo (2) Yoodaa Gothramulo – Oka Thaara Kaanthilo (2) ||Christmas|| Kaaparulu Chaatinchiri – Lokaama Shubhavaarthanu Bangaaru Saambraani Bolamulu – Arpinchiri Gnaanulu (2) Doothalu Sthothrinchiri – Aa Prabhuni Ghanaparachiri (2) ||Christmas|| Aa Prabhuvu Janminchenu – Nara Roopa Dhaarigaa Mana Paapa Parihaara Baliyaardhamai Gorrepillagaa Aa Prabhuvu Janminchenu – Nara Roopa Dhaarigaa Mana Paapaanni Tholaginchi Rakshimpagaa Mariya Suthunigaa (2) Entho Aanandame – Raaraaju Nee Janmame Entho Santhoshame – Aa Prabhuni Aagamaname (2) ||Christmas||

Post a Comment

కొత్తది పాతది