Sthuthi Paathrudaa Sthothraarhudaa స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా

Song no: 05
    స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
    స్తుతులందుకో పూజార్హుడా (2)
    ఆకాశమందు నీవు తప్ప
    నాకెవరున్నారు నా ప్రభు (2) || స్తుతి ||

  1. నా శత్రువులు నను తరుముచుండగా
    నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
    నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
    శత్రువుల చేతినుండి విడిపించినావు
    కాపాడినావు (2) || స్తుతి ||

  2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
    దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
    నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
    నను నిల్పెను నీ సన్నిధిలో
    నీ సంఘములో (2) || స్తుతి ||

    Sthuthi Paathrudaa Sthothraarhudaa
    Sthuthulanduko Poojaarhudaa (2)
    Aakaashamandu Neevu Thappa
    Naakevarunnaaru Naa Prabhu (2)        ||Sthuthi||

    Naa Shathruvulu Nanu Tharumuchundagaa
    Naa Yaathma Naalo Krungene Prabhu (2)
    Naa Manassu Neevaipu – Thrippina Ventane
    Shathruvula Chethi Nundi Vidpinchinaavu
    Kaapaadinaavu (2)         ||Sthuthi||

    Naa Praana Snehithulu Nannu Choochi
    Dooraana Nilicheru Naa Prabhu (2)
    Nee Vaakya Dhyaaname – Naa Throvaku Velugai
    Nanu Nilpenu Nee Sannidhilo
    Nee Sanghamulo (2)         ||Sthuthi||



Blogger ఆధారితం.