Yesu anu namame naa madhura ganame యేసు అను నామమే - నా మధుర గానమే 

Song no: 27

    యేసు అను నామమే - నా మధుర గానమే  -2
    నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే....

  1. నా అడుగులు జార సిద్ధమాయెను -2
    అంతలోన నా ప్రియుడు -2
    నన్ను కౌగలించెను -1
    యేసు అను నామమే - నా మధుర గానమే
    నా హృదయ ధ్యానమే -  యేసు అను నామమే....

  2. అగాధజలములలోన - అలమటించు వేళ -2
    జాలి వీడి విడువక -2
    నన్ను ఆదరించెను -1
    యేసు అను నామమే - నా మధుర గానమే  -2
    నా హృదయ ధ్యానమే - యేసు అను నామమే....

  3. అడవి చెట్లలోన - జల్దరు వృక్షంబు వలె -2
    పురుషులలో నా ప్రియుడు -2
    అధిక కాంక్షనీయుడు -1
    యేసు అను నామమే - నా మధుర గానమే  -2
    నా హృదయ ధ్యానమే -1  యేసు అను నామమే.... 

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.