Saswatha krupanu nenu thalamchaga శాశ్వత కృపను నేను తలంచగా

Song no: 15
    శాశ్వత కృపను నేను తలంచగా
    కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో
    శాశ్వత కృపను నేను తలంచగా

  1. నా హృదయమెంతో - జీవము గల దేవుని
    దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2
    నా దేహమెంతో నీకై ఆశించే -2 ॥ శాశ్వత ॥

  2. భక్తిహీనులతో - నివసించుట కంటెను
    నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2
    వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 ॥ శాశ్వత ॥

  3. సీయోను శిఖరాన - సిలువ సితారతో
    సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2
    సీయోను రారాజువు నీవెగా -2 ॥ శాశ్వత ॥ 

2 కామెంట్‌లు:

Blogger ఆధారితం.