Halleluya yesayya mahima ghanatha neeke yugayugamula హల్లెలూయా -యేసయ్యా -2మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు

Song no: 28

    హల్లెలూయా -యేసయ్యా -2
    మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
     హల్లెలూయా -యేసయ్యా -2

  1. యెహోషువా ప్రార్థించగా - సూర్య చంద్రులను నిలిపావు -3
    దానియేలు ప్రార్థించగా - సింహపు నోళ్లను మూసావు -1
    మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
    హల్లెలూయా -యేసయ్యా -2

  2. మోషే ప్రార్థించగా - మన్నాను కురిపించావు -3
    ఏలియా ప్రార్థించగా - వర్షమును కురిపించితివి -1
    మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
    హల్లెలూయా -యేసయ్యా -2

  3. పౌలుసీలలు స్తుతించగా - చెరసాల పునాదులు కదిలించావు -3
    ఇశ్రాయేలు స్తుతించగా - యెరికో గోడలు కూల్చావు -1
    మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
    హల్లెలూయా -యేసయ్యా -2

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.