Nee preme nanu adharinchenu samayochithamaina నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే

Song no: 69

    నీ ప్రేమే నను ఆదరించేను } 2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
    నీ కృపయే దాచి కాపాడెను } 2

  1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
    ఉదయించెను నీ కృప నా యెదలో
    చెదరిన మనసే నూతనమాయెనా } 2
    మనుగడయే మరో మలుపు తిరిగేనా } 2

    నీ ప్రేమే నను ఆదరించేను } 2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
    నీ కృపయే దాచి కాపాడెను } 2

  2. బలసూచకమైనా మందసమా నీకై -1
    సజీవ యాగమై యుక్తమైన సేవకై
    ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2
    సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2

    నీ ప్రేమే నను ఆదరించేను } 2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను } 2
    నీ కృపయే దాచి కాపాడెను......   -3
Blogger ఆధారితం.