Devaa naa devudavu neeve vekuvane ninnu veedhakedhanu దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును

Song no: 29

    దేవా.............. నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును -2
    నీ బలమును - ప్రభావమును చూడ
    నేనెంతో ఆశతో ఉన్నాను
    దేవా.............. నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును

  1. నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం  -2
    నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం -2
    దేవా నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును

  2. ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం -2
    నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం -2
    దేవా నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును -2
    నీ బలమును - ప్రభావమును చూడ
    నేనెంతో ఆశతో ఉన్నాను
    దేవా నా దేవుడవు నీవే
    వేకువనే నిన్ను వెదకుదును

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.