Suddharathri saddhanamga lyrics శుద్ధరత్రి సద్ధణంగ - నందఱు నిద్రపోవ

శుద్ధరత్రి సద్ధణంగ - నందఱు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనఁగాఁ - బరిశుద్ధుఁడౌ బాలకుఁడా!
దివ్య నిద్ర పోమ్మా - దివ్య నిద్ర మోమ్మా
2. శుద్ధరాత్రి సద్ధణంగ - దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకుఁ దెలిపెను - ఎందుకిట్టులు పాడెదరు
క్రీస్తు జన్మించెను - క్రీస్తు జన్మించెను
3. శుద్ధరాత్రి సద్ధణంగ - దేవుని కొమరుఁడ!
నీ ముఖంబున బ్రేమ లొల్కు - నేఁడు రక్షణ మాకు వెచ్చె
నీవు పుట్టుటచే - నీవు పుట్టుటచే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes