Nee krupa nithyamundunu nee krupa nithyajeevamu నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము

Song no: 132

    నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము
    నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
    నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
    రక్షణ సంగీత సునాదము (2) || నీ కృప ||

  1. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
    కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
    కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2) || నీ కృప ||

  2. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
    ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
    ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2) || నీ కృప ||

  3. అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
    నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
    రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2) || నీ కృప ||

    Nee Krupa Nithyamundunu
    Nee Krupa Nithya Jeevamu
    Nee Krupa Vivarimpa Naa Tharamaa Yesayyaa (2)
    Neethimanthula Gudaaraalalo Vinabaduchunnadi
    Rakshana Sangeetha Sunaadamu (2)         ||Nee Krupa||

    Shruthi Unna Paatalaku Viluvalu Unnatle
    Kruthagnathanichchaavu Krupalo Nilipaavu (2)
    Krungina Velalo Nanu Levanetthina Chirunaamaa Neevegaa (2)         ||Nee Krupa||

    Prathi Charanamu Venta Pallavi Unnatle
    Prathikshanamu Neevu Palakarinchaavu (2)
    Prathikoolamaina Paristhithilanniyu Kanumarugaipoyene (2)         ||Nee Krupa||

    Anubhava Anuraagam Kalakaalamunnatle
    Nee Raajya Niyamaalalo Niluvanichchaavu (2)
    Raaja Maargamulo Nanu Nadupuchunna Raaraajuvu Neevegaa (2)         ||Nee Krupa||

Blogger ఆధారితం.