4 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది
659 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దే|| ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆ ఆ ||దే|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశవిశాలమందు ఆ ఆ ||దే|| ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి ఆయనప్రభావమును ||దే|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలముతో ఆ ఆ ||దే|| సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో ||దే|| తంబురతోను నాట్యముతోను తంతి వాద్యముతోను ఆ ఆ ||దే|| పిల్లనగ్రోవులు చల్లగనూది ఎల్లప్రజలు జేరి ||దే|| మ్రోగుతా…
658 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని(2) ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవుని|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవుని|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటి కన్నియు పేరులు పెట్టిచున్నవాడని ||దేవుని|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవుని|| దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును …
656 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా యేసుని రక్తము రక్తము వల్లనే|| తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు ||యేసు|| అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా ||యేసు|| ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము ||యేసు|| పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము ||యేసు||
657 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు(3) ఏదేనులో ఆదాముతో నుండెన్ హానోకుతోడ నేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు ||తోడుగ|| దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ నబ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు ||తోడుగ|| యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయపుడు ||తోడుగ|| ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసంద్రపు తీరమున యోర్దానునది దాటినపుడు ఎరికో కూలినయపుడు ||తోడుగ|| దావీదు సింహాము నెదరి…
655 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు.... దేవుడు యేసే దేవుడు ఆ....ఆ...ఆ...ఆ.. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దే|| సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దే|| తండ్రి కుమార ఆత్మయు ఓకడై యున్నా రూపము ||దే||
653 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట జయ విజయమని పాడుదమా జయ విజయుడగు యేసునకు అపజయమెరుగని దేవునకు జయస్తోత్రం స్తుతిచేయుదమా|| ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును|| మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి నా పాపముల అన్నింటి మన్నించి మలినము తొలగించును||
652 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట జయ జయ యేసు జయయేసు జయజయ క్రీస్తు జయక్రీస్తు జయజయరాజా జయరాజా జయజయస్తోత్రం జయస్తోత్రం ||జయ|| మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను పరమ బలమొసగు జయయేసు సమాధి ఓడెను జయయేసు ||జయ|| సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు క్షమించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు ||జయ|| సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు ||జయ|| బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు బండలుదీయుము జయయేసు అండకు ఓడెను జయయేసు ||జయ||…
649 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని వేలాది దూతలతో భువికి వేగమె రానుండె పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధరసంఘ వధువునకై తరలెను వరుడదిగో ||గగనము|| మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను కొదమసింహపురీతి కదలెను గర్జనతో ||గగనము|| కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు ||గగనము||
650 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట గీతం గీతం జయ జయగీతం చేయితట్టి పాడెదము చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా దైవ సుతుని ముందు ||గీతం|| వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||గీతం|| అన్న కయపవారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ||గీతం|| గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయవీరుడు రాగా మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి ||గీతం||������������������������…
647 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీ సిలువశక్తి జాటవేమయ్యా యెండవానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవ|| వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు వివక్షుద్భాధకొని వాంఛించుచుండగను మిషనులెల్లను మిషలచేత మిట్టిపడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నా నీవెంతకాలము వారిచెంత నుందువోరన్న ||క్రైస్తవ|| సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల బత్యములపై భ్రాంతులు నిలిపి చిత్రమగు అనుకూల బోధల…
648 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట కృపామయుడా నీలోన(2) నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున ||కృపా|| చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా రాజ వంశములో యాజకత్వము చేసెదను ||కృపా|| నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు ||కృపా|| ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట మిచ్చుటకు నీ కృప నను వీడక శాశ్వత కృపగా మార్చెను ||కృపా||����������…
641 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ||ఓ యేసు|| సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొర్రకుముందె తోడనుందునంటివీ (2) ||ఓ యేసు|| మరణాంధకారపు లోయనే సంచరించన నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు|| కొదువలెన్ని యున్న భయపడ …
642 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఓ సంఘమా సర్వాంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగ నీతినలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా రాణి ఓ ఫేర అపరంజితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వెణావాద్యతరంగాలలో ప్రాణేస్వరుని ప్రసన్నతతో ఆనంద తైలాసుగంధాభిషేకము నొందితివే సువాసనుండా ||ఓ|| స్వస్థపరచే నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమ యుక్తంబుగా నిలువగోరె యేసువా సహించుతావా తీర్పునాడూ ||ఓ|| చీకటిలోనుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనన…
643 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా ||కఠిన|| సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా ||కఠిన|| నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు! దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన గ్రుద్ది…
644 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడా సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరి|| దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడా నీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరి|| ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేల జనుల పోషించిన తండ్ర…
639 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ||హల్లె|| నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో ||హల్లె|| నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నాము నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు ||హల్లె|…
640 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే మహాభయంకరమో ...సింహంబుగా నుండు ఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... ||ఆహా|| లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును ||ఆహా|| మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే ||ఆహా|| గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును ||ఆహా|| నరులెల్ల క్రి…
636 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఎవని అతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార మెవడొందెనో వాడే ధన్యుండు యెహో వాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుండు ||ఎవని|| మౌనియై యుండి దినమెల్ల నే జేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని|| దివారాత్రులు నీ చేయి నాపై బరువైయుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని|| నేను నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని|| నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా నీవు నా దోషమును మన్నించ…
637 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత|| హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంత|| రక్షకుండా నాకు బదులు శిక్ష ననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి చావొందితి నాకై ||ఎంత|| ఏమి నీ కర్పింపగలను ఏమిలేని వాడనయ్య రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా ||ఎంత|| నీదు నామమునకు యిలలో భయపడెడి వారి కొరకై నాధుడా నీవిచ్చు మేలు ఎంతగొప్ప దేసువా ||ఎంత|| నేను బ్రతుకు దినములన్ని …
633 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి పాపులనందరిని తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా ||ఇక|| రాజుల రాజైన యేసు రానై యుండేనుగా గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ||ఇక|| బుద్ధి లేని కన్యకలవలె మొద్దులుగానుంటె సిద్దెలలో నూనెపోసి సిద్ధపడకపోతే తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి ||ఇక|| వెలుపటనుంటేను మీరు వే…
634 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఈ జీవిత ఈత ఈదలేకున్నాను నా చేయి పట్టుకో నా యేసునాధా సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము సంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి సమాధానము నొసగ సరగున రావా ||ఈ|| బయట పోరాటములు భయపెట్టుచుండెను బంధువులందరు బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె బాధలన్నియు బావ బహుత్వరగ రావా ||ఈ|| రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై రాష…
635 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఎల్ల వేళలందు కష్టలమందు వల్లభుండా యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదె వివరింప|| విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ||ఎల్ల|| సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల|| జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ||ఎల్ల|| జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ||ఎల్ల|| నిత్యుడ నీవే నా సత్యుండ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ||ఎల్ల|| జీ…
630 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర || యేసుని రక్తము పాపముల నుండి విడిపించును వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ రుణము ||ఆనంద|| రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండ మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగ ||ఆనంద|| కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము ||ఆనంద|| ఆనందం ఆనందం యేసుని చూచె క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదన్ …
631 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఆనందం ఆనందం దినదినం ఆనందం యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను(2) తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు దూరంపోయిన కనుగొన్నాడు(2) తన ప్రాణమును నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను ||ఆ..ఆనందమే|| ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు వచ్చువరకు కాచుకొందును ||ఆ..ఆనందమే|| ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు అచ్చటాయనతో ఆ…
632 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో|| నీదురాజు నీతితో దోషమేమియు లేకయే పాపరహితుడు ప్రభు వచ్చు చుండె ||ఇదిగో|| రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె ||ఇదిగో|| స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండె ||ఇదిగో|| దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె ||ఇదిగో|| ఇలను గాడిదనెక్కియే బాలుర స్త…
628 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు ||మహదానం|| ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు అందుచే నీ తోటి వారికంటె ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం|| అంత్యదినముల యందున ఆ వింతకుమారునిద్వారా ఈ మానవులతోడ మాట్లాడెను సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||మహదానం|| తనయుండె ఆ తండ్రి మహమ ఆ తత్వంబు రూపంబు తానె ఆ మహాత్యమైనట్టి మాటలచేత సమస్తమును నిర్వహించు అందరిలో అతి శ్రేష్ఠుండాయే …
629 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోకపౌరులము హల్లెలూయ నవయుగ దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతము ||దే|| పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగహోమము జేయుదము ||దే|| అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయో వీనులవిందగు పాటలతో ధ్యానము చేయుచు మరియుదుము …
627 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య... నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె...||అ|| మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ|| ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా || లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని జాగినయేల యేసును చేరి…
625 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఆత్మ! శృంగారించు కొమ్ము పాప గుహ వీడి పొమ్ము వెల్గులోని కింకరమ్ము తేజరిల్లు మీ దినము "రక్షణాధి కారవిందు నీకు జేయ బోవుముందు భూదినంబు లేలు ఱేడు నిన్ను జేర వచ్చు నేడు" పెండ్లి కూతురెట్లు భర్త నట్లు ప్రేమ జూపుకర్త నాయ నెంతో జాలిగుండె తోడ దల్పు దట్టు చుండె "నా ప్రియుండ! వేగరమ్ము ముద్దు బెట్ట నిమ్ము నన్ను" అందు హృదయంబుతోడ యేసునాద నాహ్వానించు. శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు జేయ గొండ్రు బల్ధనంబు సర్వ శ్రేష్ఠమౌ వరంబు లిచ్చు చుంటి యుచితంబు కాకయున్న నీ శర…
626 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దేవుండు ప్రేమ రక్షించె నన్ను దేవుండు ప్రేమ ప్రేమించెనన్ ||రెట్టించి పాడుదున్ దేవుండు ప్రేమ ప్రేమించెనన్ను నటంచును|| నన్నొందె జావు సైతాను భీతి నన్నెందె జావు నా జీతము. నాకై సుయేసు నాయప్పు దీర్ప నాకై సుయేసు చావొందెను. న్బిల్చినాడు వాక్యంబుచేత న్బిల్చినాడు శుద్ధాత్మచే. ఈ ప్రీతి వాక్కు నాయాత్మ భుక్తి ఈ ప్రీతి వాక్కు నా పానమున్ ఓ దివ్య ప్రేమ! నా ముక్తిధార! ఓ దివ్య ప్రేమ! ఓదార్పునన్. నిన్నే స్తుతింతు నో నిత్యప్రేమ! నిన్నే స్తుతింతు నెల్లప్పుడున్.�������…
624 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దేవుండవైన యాత్మ! రా నీ వారి నీవు ప్రీతిగా నీ సత్కృపావరంబు నీ నీ ప్రేమ గుమ్మరింపుమీ. సమస్త భూ జనంబులు సద్దేవు విశ్వసింపను నీ దివ్య వాక్య కాంతితో నిత్యంబు వారి బిల్తువు. దేవా! విశుద్ధ తేజమా! జీవంపు వాక్య మిమ్మయా మా తండ్రియంచు బిల్వను మా దేవుదెల్పి నేర్పుము. దుర్భోధ చేయువారిని దూరంబునందు నుంచుమీ మా యేసు క్రీస్తు డొక్కడే ఓదార్చు బోధ కుండిలన్. ఓ దివ్య ప్రేమ! యూరటా మోదంబుతోడ మమ్ముల నీదైవ సేవ చేయనీ నాధుండ!! హింస లోర్వనీ జీవించి యున్న జచ్చినన్ జీవాత్మముక్తి పొంద…
622 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ప్రియమైనట్టి నా యాత్మ స్తోత్రంబు చెల్లింపు మహిమ శక్తులుగల నా ఱేని మన్నింపు కూడుడిట వీణెల గానమున సన్నుతు లొసంగ రండి. సర్వము వింతగ పాలనచేయుచు నిన్ను గరుడ విహగ పక్షము లందిడి మిన్ను నొరయగా నడిపి సుఖముగా నిత్యంబు గాచిన ప్రభు నుతింపు. ఎంతో చమత్కతిగా నా యాత్మ! నిన్ సృజించి క్షేమ మారోగ్యము నెసగగా నడిపించి కష్టములలో బొదివి ఱెక్కలతో బ్రోచిన ప్రభునుతింపు అందరు గాంచెడులాగు నీ స్థితి దీవించి యాకసమందున నుండి కృపన్ గురిపించి ప్రేమతో జూచు నాతండెవ్వడో శక్తు నా ప్రభు నుతింప…
621 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట యెహోవ నిన్ను ఆశీర్వదించి కా పా డుగా క యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి నిన్ను కరుణించుగాక యెహోవ నీ మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు సమాధానము కలుగ జయుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
620 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట స్తోత్రించుడి సృష్టికర్తన్ తండ్రి గొప్ప ప్రేమను మన యాగమైన గొఱ్ఱెన్ పైని రాజు యాజకున్ ముక్తియూట యైనవాని జీవకర్తయౌ దేవున్ ఏక దేవుడౌ యెహోవన్ పాడు డేకమౌ హృదిన్
4 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది
616 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్త నిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బహుగా స్తుతింతుము పరమందు చేరి యింక స్తోత్రము చెల్లింతుము.
618 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట పితృ పుత్ర శుద్ధాత్మలై మేళ్లన్ని యిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా
619 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట పితా, సుతా, వరాత్మక! త్రియేక దేవ నామక! నిరంతరంబు స్తోత్రము ఘనంబు నీకే స్తోత్రము
614 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయ చేత పతిత పావన నామ పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||బంపుము|| మా సేవ నుండిన మా వెల్తు లన్నియు యేసుని కొఱకు నీ వెసగ క్షమియించుచు ||బంపుము|| వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్య ముగ ఫలియింప ||బంపుము|| ఆసక్తితో ని న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి కెక్కగ నిచ్చి ||బంపుము||
615 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట మా దేవునకును స్తోతములు మహిమయు జ్ఞానము నామీదన్ మాదు కృతజ్ఞతగల స్తుతియు న్మఱి ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకును గల్గునుగాక ||ఆ...మెన్||
610 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ప్రభువా మమ్మునుదీవించి పంపుము నీ కృపనందించి అభినందన ముల జేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగయుగములకు నీకగుతన్ ||ప్రభువా|| పగతుర బ్రేమించెడు శక్తిన్ తగబొరుగును జూచెడి రక్తిన్ మిగులందయ చేయుము దైవ జగదేక కుమారా కీర్తి యుగయుగములకు నీ కగుతన్ ||ప్రభువా|| గుడిలో వినిన నీవాక్యము మా గుండెల బదిలము జేయగను గుడిబయటను నా చారములో నడువగ దోడ్పడుమో కీర్తి యుగయుగము లకు నీ కగుతన్ ||ప్రభువా|| క్రైస్తవ మైత్రిని సంఘములో విస్తరణము జేయగనిమ్ము న…
611 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు శుద్ధాత్మకును మహా యుగములు ||మహిమ|| లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించె బ్రజ్ఞ మీరంగ ||మహిమ|| సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల గలుగు నీకు సకల కాలము ||మహిమ||
612 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట కలుగుగాక దేవా కలుగుగాక కలుగుగాక మా కిలలో నిప్పుడు విలువ లేని దయ గల నీ దీవెన ||కలుగు|| తనయుని కరుణయు దండ్రి దేవు దయ తనరు నాత్మ కృప తప్పక మాకు ||గలుగు|| మనమున భక్తులు మరువక యైక్యము ఘనముగ బెంపగ ఘన సహాయము ||కలుగు|| ఇట్టి యైక్యమును యేసునితో మరి గట్టిగ బెంచిన ఘన సౌఖ్యంబు ||కలుగు||
613 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా దీవించి క్షేమంపు టీవులను దయచేసి జీవ పోషణవార్త భావమున సమకూర్చి ||దీవెనతో|| లోకమున నిన్ను వేడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీకరం బగు దివ్య లోకంబులో జేరి యేకముగ స్తోత్రములు నీకు జెల్లింపగ ||దీవెనతో|| స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభ మిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ స్తుతియించును సర్వ క్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుడని నిన్ను స్తుతియించు ||దీవెనతో||��������…
606 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట స్నేహంపు బంధమా శుభంబు నొందుమా సత్క్రైస్తవ సావాసము స్వర్గంబు బోలును పంశు పాదముల్ ప్రార్ధించి కొల్తుము భయ, నిరీక్షణాశలు ప్రార్థన లొక్కటే ఒండొర్ల బాధలన్ ఓదార్చు కొందుము ఒలికెడి కన్నీటితో ఒప్పు మా స్నేహము వియోగ కాలము విచారమైనను వీలౌ మరలకూడుట విజయ మైత్రితోన్
607 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ముందు కందరును జేరను ఎందు బోయినన్ గాపాడి తొందరల్మ ఱేమ్మిరాక బంధుడేసు నిన్ను గావుతన్ ||యేసుని సన్నిధి నేకమైగూడుదాక దాసుని ధీరతన్ దైవపిత నిన్ను గావుతన్ || ఱెక్క నీడ నిన్ను జేర్చుచు మిక్కుటంపు ప్రేమజూపి చిక్కులాప తిల్లకుండ మక్కువన్ ప్రభుండుగావుతన్ నాడు నాడాహారమిచ్చుచు వేడుకన్ గౌగిట జేర్చి కీడులందు నిన్ను గాంచి ఱేడునిన్ను బ్రోచికావుతన్ చావు యొక్క భీతిలేకను జీవమార్గమందు దోడై రేవుజేరుదాక బ్రోచి పావనుండు నిన్ను గావునన్��������������������������…
608 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట దేశసేవజేసి దేవ దాసులై వర్ధిల్లు డిలలో మోసమార్గములను వీడి యేసుని నిజదాసు లగుడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లు డిలలో ||దేశ|| దేశ బంధువు యేసువే మన దేశ రక్షకు డాయనే దేశ మంత యేసు మనసుతో నాశతో సేవించుడి ||దేశ|| నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలగియు నిత్య ప్రేమ చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు ||దేశ|| వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు వినయ విధము లేక మేలు లేదు ||దేశ|| ప్రేమ గలగి పరమ సత్య ప్ర…
609 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట జనగణ మన అధినాయక జయహే భారత భాగ్యవిధాత పంజాబ సింధు గుజరాత మరాట ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్ఛల జలధి తరంగ తవశుభనామే జాగే తవశుభ ఆశిషమాగే గాహే తవ జయ గాథ జనగణ మంగళ దాయక జయహే భారత భాగ్య విధాత జయహే జయహే జయహే జయ జయ జయ జయహే
603 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందు క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట బ్రభుని నేవ దత్తర పడకుండ జేయు టుత్తమోత్తమంబు జూడ ||క్రొత్త|| పొంది యున్న మేలు లన్నియు బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుడీ యిందు మీరు మొదలు బెట్టు పందెమందు గెల్వ వలయు నందముగను రవినిబోలి నలయకుండ మెలయకుండ ||క్రొత్త|| మేలు సేయ దడ వొనర్పగా మీరెఱుగునట్లు కాలమంత నిరుడు గడ చెగా ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయు జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకు ||క్రొత్త|…
602 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్ ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ|| అధిక ప్రేమలొసగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకు జేర్చితి ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ|| అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్ మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతో గావు మిలను చంచలులు గాకుండ నీ కృప లు…
598 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిగి పోకుండి మద్యపానము చేయువారికి దథ్యముగ బ్రాప్తించు గీడులు కొద్దియైనన్ రుచిని జూడగ గోర దగ దని తలచుకొనుడి ||మద్య|| రక్త మంతయు జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలగి పోవునండి ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య|| బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా మీరు మొద్దు లగుదురనియు నమ్ముండి హద్దు మిరుచు ద్రాగువారికి గొద్దికాలమె జీవమండి శ్…
599 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట పరమ వైద్యుడ భారతీయుల వ్యాధి బాధల బాపుమా పరుల కుపచారం బొనర్చుట పరమ విధియని చూపుమా ||పరమ|| ప్రేమతో వైద్యులును దాదులు పెంపు బొందగజేయుమా గ్రామ రోగుల గాంచి వారికి క్షేమమును దయ చేయుమా ||పరమ|| భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరగ నీవే వైద్య శాలల బాలనంబు సల్పుమా ||పరమ|| కుటి గ్రుడ్డి మూగ సాలల గూర్మితో దర్శించుమా యంటు రోగుల యాశ్రయముల నంటి పరామర్శించుమా ||పరమ|| లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ దీవెనల సమకూర్చ…
4 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది
4 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది
596 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట సిలువేకదా చింతసదామహా సిలువేకదా మనకమోఘము వెలలేని యాత్మ సంభోగము విలసత్పరమ ద్రవ్యభాగ్యము గుణత్యాగము ననురాగము మహా ||సిలువే|| సిలువ బోధకు చెవినొగ్గుమా చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు నీకు సౌభాగ్యము ఆత్మారోగ్యము నంతో శ్లాఘ్యము ||సిలువే|| చంపెనిందు ప్రభుని కర్తను సంపాదించె నర విముక్తుని బెంపారు నానందముసూక్తిని ననురక్తిని నిత్యముక్తిని మహా ||సిలువే|| పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద వ్యాప్తులు నీ పేరు నమ్మిన దీప్తులు సుఖ ప్రాప్తులు సర్వ …
597 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట ఎంతో ఘనమగువారలు పరిశుద్ధులు ఎంతో వినదగువారలు సంతసంబుగ వార త్యంత ప్రేరణతోడ సొంతవారిని సహా సొంతంబుగ విడచి చెంతజేరిరి యేసు ప్రభుని చింతలేకను వెంబడించి వింత పనులను జేసి బ్రతికిరి అంతమువరకును నడచిరి ||ఎంతో|| పేతు రపోస్తలుండు అతని సోదరు డతి ప్రియు డంద్రెయయు నీతి నియమములందు ప్రీతితో బ్రదుకుచు చేతి పనులయందు శ్రద్ధతో నుండుచు ఖ్యాతి నొందిన యోహాను అతని యన్న యాకోబుతోను ప్రతి దినంబును కలిసి యుండుచు భక్తి ప్రభువును వెంబడించిరి ||ఎంతో|| ఆస్తి నిచ్చిన బర్నబా ఆస్…
4 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది
4 త్రిత్వమునకు స్తుతి రాగం - కాంభోజి తాళం - ఆది
593 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా ||యేసువ|| మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగ బాడగ యో ప్రభువా అట్టహాసముతో అశ్వము నెక్కడ అణకువ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ|| పిల్లలు పెద్దలు పలుకేకలతో బలికి నుతించగ యో ప్రభువా చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ|| కొందరు వారిని తొందర జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా …
594 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ తన మహిమ చూడగా జేసెను ఆ దినము ||యేసు|| భారవాహక గార్ధభమెక్కి బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా ప్రియమొప్పగతాను ||యేసు|| గట్గి పాడుచు గంతులు వేయుచు అట్టహాసముతో కొట్టుచు కరతాళములను పెద్దగా కూరిమి చూపిరిగా ||యేసు|| పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు ఉల్లాసముతోను చల్లని ప్రభువని జయములు గొట్టిరి సంతోషముతోను ||యేసు|| కొందరు మూర్ఖులు తొందర చేయుచు ముందుకు వచ్చిరిగా అందరు మానిన అరచును రాళ్లని అపుడా ప్రభువ…
595 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఆట మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహ రంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు ||మనో|| మందమారుతములందము నొసగగ డెందములకు నానందము నిడగా సుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా ||మనో|| అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరా వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనో|| పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబు లలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో ||మనో|| రయమున నొలీవ నగంబుగనుమా రభసయుక్తమగు జనమును గనుమా జయం…
Social Plugin