తరతరాలలో యుగయుగాలలో

655

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు.... దేవుడు యేసే దేవుడు ఆ....ఆ...ఆ...ఆ.. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాభూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దే||

  1. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దే||

  2. తండ్రి కుమార ఆత్మయు ఓకడై యున్నా రూపము ||దే||

Post a Comment

కొత్తది పాతది