దయచేయుము పాపక్షమా

656

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా యేసుని రక్తము రక్తము వల్లనే||

  1. తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు ||యేసు||

  2. అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా ||యేసు||

  3. ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము ||యేసు||

  4. పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము ||యేసు||

Post a Comment

కొత్తది పాతది