643
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా ||కఠిన||
- నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు ||కఠిన|| - మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు ||కఠిన||
- ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే ||కఠిన||
- నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన ||కఠిన||
- పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు ||కఠిన||
- లోలోపలన న్యాయ
- నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి