635
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ||ఎల్ల||
- సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల||
- జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ||ఎల్ల||
- జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ||ఎల్ల||
- నిత్యుడ నీవే నా సత్యుండ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ||ఎల్ల||
- జీవము నీవే నా దేవుడు నీవే పావన మీవే నా కావలి నీవే ||ఎల్ల||
- కాంతియు నీవే నా శాంతియు నీవే సంతస మీవే నా కంతయు నీవే ||ఎల్ల||
- సృష్టికర్తవు సహాయము నీవే ఇష్టుడ నీవు త్రిత్వము నీవే ||ఎల్ల||
కామెంట్‌ను పోస్ట్ చేయండి