612
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
తనయుని కరుణయు దండ్రి దేవు దయ తనరు నాత్మ కృప తప్పక మాకు ||గలుగు||
మనమున భక్తులు మరువక యైక్యము ఘనముగ బెంపగ ఘన సహాయము ||కలుగు||
ఇట్టి యైక్యమును యేసునితో మరి గట్టిగ బెంచిన ఘన సౌఖ్యంబు ||కలుగు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి