దేవుండు ప్రేమ రక్షించె

626

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    దేవుండు ప్రేమ రక్షించె నన్ను దేవుండు ప్రేమ ప్రేమించెనన్ ||రెట్టించి పాడుదున్ దేవుండు ప్రేమ ప్రేమించెనన్ను నటంచును||

  1. నన్నొందె జావు సైతాను భీతి నన్నెందె జావు నా జీతము.నాకై సుయేసు నాయప్పు దీర్ప నాకై సుయేసు చావొందెను.న్బిల్చినాడు వాక్యంబుచేత న్బిల్చినాడు శుద్ధాత్మచే.ఈ ప్రీతి వాక్కు నాయాత్మ భుక్తి ఈ ప్రీతి వాక్కు నా పానమున్ఓ దివ్య ప్రేమ! నా ముక్తిధార! ఓ దివ్య ప్రేమ! ఓదార్పునన్.నిన్నే స్తుతింతు నో నిత్యప్రేమ! నిన్నే స్తుతింతు నెల్లప్పుడున్.

Post a Comment

కొత్తది పాతది