601 Annual Thanks Giving రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను ) తాళం - ఏక వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముడా వదనంబు లందు కో ప్రభో ||వందనం|| ఇన్ని నాళ్లు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా య…
Social Plugin