- గొల్లలు జ్ఞానులు చేరిరి యేసుని
కానుకలిచ్చిరి ప్రేమను పొందిరి
ఆనందమాయెగా పాపము పోయేగా
పరము వీడి భువికి దిగిన యేసుని కొలువ
- పాపపు బ్రతుకులో రక్షణ కలుగును
పాపపు బాటను వీడిన తోడనే
ఆనందమాయెగా పాపము పోయేగా
పరము వీడి భువికి దిగిన యేసుని కొలువ
కన్నుల విందుగా వెలిగెను తారొకటి
కామెంట్‌ను పోస్ట్ చేయండి