సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
తూరురు రురు......
Pre Chorus:
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమే నిజమే దీన వరుడై ఉదయించే
Chorus:
రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం
రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం
చరణం:(1) లేఖనం నెరవేర్పుకై ఏతెంచను ప్రభువు
దూత తెలిపెను ప్రభు రాకను బాస్రూరంబగు క్రీస్తు
రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు
అంబరమున ఆవీర్భవించే నీతి సూర్యుడై
తూరురు...రురు...
చరణం:(2)
రాజువైన మెస్సయ్యను
పూజింపను రండి
అద్వితియుండగు కుమారుని
చూద్దము రండి
మహిమ ఘనత ప్రభావముతో
మహిలో వెలసెను నేడు
భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై...
తూరురు...రురు
కామెంట్‌ను పోస్ట్ చేయండి