104
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నరరూపు బూని ఘోర నరకుల రారమ్మని దురితము బాపు దొడ్డ దొరయో మరియా వరపుత్రుడు కర మరు దగు క ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే||
ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ మ్రాను నణచి మృతి బొందెను దీన దయా పరు డైన మహాత్ముడు జానుగ యాగము సలిపిన తెరంగిది ||వినరే||
పొందుగోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరి బరమా నందపద మొందగ జేసెను అందమునన్ దన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందగ ||వినరే||
ఇల మాయావాదుల మాని యితడే సద్గురు డని తలపోసి చూచి మతి ని శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు ములనలరెడు ధని కుల కందని సుఖ ములు మరి యొసగును ||వినరే||
దురితము లణప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుం దర మందిరమున కరుదుగ జనె బిరబిర మన మం దర మా కరుణా శరనిధి చరణ మె శరణని పోదము ||వినరే||
- Nara Ruupu Buuni Ghoara – Narakula Raarammani –Dhurithamu Baapu Dhodda – Dhorayow Mariyaa Vara Puthrudu = Kara Maru Dhagu Ka-Lvari Giri Dhari Kari –Gi Rayambuna Prabhu –Karunanu Ganare || Vinare ||
- 2 || Vinare ||
- Aanandha Maina Moaksha – Mandhari Kiyya Dheeksha – Buuni Thana Meni Siluva – Mraanu Nanachi Mruthi Bondenu = Deena Dhayaa Parudaina Mahaathmudu –Jaanuga –
Yaagamu Salipina Theragidhi || Vinare ||
- Pondhu Goarina Vaari – Vindhaa Paramoapa Kaari – Endharendhari Paramaa – Nandha Padha Mondhaga Jesenu= Andhamunan Thana – Bondhi Surakthamu – Jindhenu
Bhakthula Dendhamu Gundhaga || Vinare ||
- Eila Maayaa Vaadhula Maani–Yithade Sadgurudani –Thalapoasi Chuuchi Mathi Nischala Bhakthini Golichina Vaariki =Nila Janulaku Galu- Mula Nalaredu Dhani- Kula Kandhani Sukha – Mulu Mari Yosangunu || Vinare ||
- Dhurithamulanapa Vacchi – Maranamai Tirigi Lechi – Niratha Moakshaanandha Sundhara Mandhira Muna Karudhuga Jane = Bira Bira Manamam –Dhara Maa Karunaa – Saranidhi Charaname –Saranani Poadhamu || Vinare || వినరే యో నరులారా
కామెంట్‌ను పోస్ట్ చేయండి