నీ పొరుగు వారికి యేసుని చూపను మిషనరీవి కాలేవా (2)
1. విలియం కేరి ద్వారా బైబిల్ అనువాద మాయెను
ఇడస్కడర్ వల్ల వైద్య కళాశాల వెలసెను
నీ వల్ల దేవునికి రావాలి మహిమ (2)
దేవుని పని చెయుమా
నశించువారికి సువార్త చాటును లోకమునకు వెళ్ళలేవా
నీ పొరుగు వారికి యేసుని చూపను మిషనరీవి కాలేవా (2)
2. భక్త్ సింగ్ ప్రయాసతో సంఘాలను స్థాపించెను
పండిత రమాబాయి స్త్రీల విముక్తికై పాటుపడెను
నీవును చేయాలి దేవుని సేవ చూపాలి దైవ ప్రేమ
లోకమునకు వెళ్ళలేవా ? మిషనరీవి కాలేవా
నశించువారికి సువార్త చాటును లోకమునకు వెళ్ళలేవా
నీ పొరుగు వారికి యేసుని చూపను మిషనరీవి కాలేవా (2)
0 Post a Comment :
కామెంట్‌ను పోస్ట్ చేయండి