రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా త్వరలో రానైయున్నాడమ్మా


Song no: 16
రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా
త్వరలో రానైయున్నాడమ్మా మేస్సయ్యా
ఏలో ఏలో ఎన్నియలో
హల్లేలూయా హల్లేలూయా

1. మేఘమునె తన వాహనంబుగా
    దూతలనె తన స్తెన్యంబుగా
    కడబూర శబ్ధము
    మ్రోగుచుండగానే
    ప్రతి నేత్రము చూచుచుండగానె

2. ఆర్భాటముతోను
    ప్రధాన దూత శబ్ధముతోను
    దేవుని బూరతోను
    ప్రభువు దిగివచ్చును
    క్రీస్తులో మృతులు
    మొదట లేతురండి
    అపై సజీవులైన
    మనము  లేతుమండి

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం