యేసయ్య ... నీ కృప నాకు చాలయ్య నీ లేనిదే నే ... బ్రతుకలేనయ్య నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేనూహించలేను యేసయ్య ...... " 2" పల్లవి :- యేసయ్య నీకృప నాకు చాలయ్య నీ కృపలేనిదే నేనుండలేనయ్య ....... 2 మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహినే నీవు మాధుర్యముగ మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు " 2" మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది - నీ కృప " 2" యేసయ్య ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందిప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు నా ... ఆశ తీర ఆరాధన చేస…
Social Plugin