నీ ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా -
నాజీవితాంతము నీతోడు చాలయ్యా - 2
ధనరాసులెన్నున్న, మేడమిద్దేలెన్నున్న –
లోకమంతా నాదైనా అంతానావారైనా
1. కష్టకాలములందు నేకృంగియున్నపుడు- నీతోడు
ఉంటేచాలయ్యా
వ్యాధి బాధలయందు నేనలిగియున్నపుడు – నీప్రేమఉంటే
చాలయ్యా
విడువనని ఎడబాయనని – వాగ్దానము చేసినదేవా – 2
నాకాపరి నీవైయుంటివా – నా ఊపిరి నీవైయుంటివా (యేసయ్యా) –
2
2. అపవాది శోధనలో నే అలసిఉన్నపుడు - నీతోడుఉంటే చాలయ్యా
మరణకర సమయములో నేకృంగియున్నపుడు- నీ ప్రేమ
ఉంటేచాలయ్యా
విడిపించి నడిపించి - రక్షించిన నా యేసయ్యా – 2
నా తోడుగ నీవైయుంటివా – నా నీడగ నీవైయుంటివా (యేసయ్యా)
– 2
Home Unlabelled Nee premalenidhey brathuka lenayya lyrics
Nee premalenidhey brathuka lenayya lyrics
By Online Lyrics List At మార్చి 15, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి