భజియింతుము నిను జగదీశా - శ్రీయేసా మా రక్షణ కర్త -2
శరణు, శరణు మా దేవ యెహోవా - మహిమా.న్విత చిర జీవనిధి
1. విమల సెరాపులు - దూత గణంబులు- చూడగ లేని తేజోనిదివే
మా యాఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే
"శరణు"
2. ప్రప్రధముడ మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరత నివాసి
నీ భజనయే మా జీవాధారం - జేకొనుమా మా స్తుతి గీతం "శరణు"
Home Unlabelled Bhajiyinthumu ninnu jagadhisa lyrics
Bhajiyinthumu ninnu jagadhisa lyrics
By Online Lyrics List At మార్చి 13, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి