హోమ్ Neeve neeve naa thodunna devudavu నీవే నీవే నా తొడున్న దేవుడవు నీ వెంటే వస్థానయ్య నీవే నీవే నా తొడున్న దేవుడవు నీ వెంటే వస్థానయ్య కష్టాల కడలిలో నైనా కన్నీటి భాదలోనైనా 2 యెహోవా శాలొమ్ సమాదానం ఇచ్చును 3 || నీవే నీవే || ఎ ఘోరా పాపంము ఐనా మరణకర వ్యాధి ఐనా.. 2 యెహోవా రఫా స్వస్థపరచును3 || నీవే నీవే||