నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా ||2||
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ||2|| ||నీ చేతిలో||
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా ||2|| ||నీ చేతిలో||
తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి
ఆశీర్వదించితివి
అబ్రహాముగా మార్చితివి ||2|| ||నీ చేతిలో||
అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి
ఆశీర్వదించితివి
ఇశ్రాయేలుగా మార్చితివి ||2|| ||నీ చేతిలో||
హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి
సౌలును విరిచితివి
పౌలుగా మార్చితివి ||2|| ||నీ చేతిలో||
Nee Chethilo Rottenu Nenayya
Viruvu Yesayyaa ||2||
Viruvu Yesayyaa
Aasheervadinchu Yesayyaa ||2|| ||Nee Chethilo||
Viruvu Yesayyaa ||2||
Viruvu Yesayyaa
Aasheervadinchu Yesayyaa ||2|| ||Nee Chethilo||
Thandri Intinundi Pilichithivi Abraamunu
Aasheervadinchithivi
Abrahaamuga Maarchithivi ||2|| ||Nee Chethilo||
Aasheervadinchithivi
Abrahaamuga Maarchithivi ||2|| ||Nee Chethilo||
Ala Yaakobunu Neevu Pilichithivi Aanaadu
Aasheervadinchithivi
Ishraayeluga Maarchithivi ||2|| ||Nee Chethilo||
Aasheervadinchithivi
Ishraayeluga Maarchithivi ||2|| ||Nee Chethilo||
Himsakudu Dooshakudu Haanikarudaina
Soulunu Virichithivi
Pouluga Maarchithivi ||2|| ||Nee Chethilo||
Soulunu Virichithivi
Pouluga Maarchithivi ||2|| ||Nee Chethilo||