మన్ను నిన్ను స్తుతించునా ప్రభువా }
సమాధి నిన్ను కీర్తించునా }॥2॥
దేవా యెహోవా రావా కనరావా కరుణించుము నన్ను బ్రతికించుము నిత్యము నేను నిన్ను స్తుతియించెదను
పాడయిన స్థలములోని పగిడి గంటి వోలె }
నిశీధిలో నేను తిరుగులాడు చుంటిని }॥2॥
నీటి కొరకు వేచిన గూడ బాతు వోలె ॥2॥
నీదు రాకకై ఎదురు చూచు చుంటిని ॥2॥మన్ను॥
ఎగిరి పోవు పోగ వలె కరిగి పోవుచుంటిని }
మరల తిరిగి రాని ఆవరివలె యుంటిని }॥2॥
నా జీవిత దినములు యుద్ద దినములాయే ॥2॥
నీ చేతి సాయముకై ఎదురు చూచు చుంటిని ॥2॥ ॥మన్ను నిన్ను॥