ఆశ్చర్యమౌ అనుగ్రహం రక్షించె దోషినన్ కోల్పోతిన్ నన్ చేపట్టబడితిన్ అంధత్వం వీడితిన్ వేధన్ తొలగించెన్ అనుగ్రహం భయంబున్ వీడితిన్ ప్రత్యక్షమాయె నా యప్పుడే విశ్వా...
ఆశ్చర్యమౌ అనుగ్రహం రక్షించె దోషినన్ కోల్పోతిన్ నన్ చేపట్టబడితిన్ అంధత్వం వీడితిన్ వేధన్ తొలగించెన్ అనుగ్రహం భయంబున్ వీడితిన్ ప్రత్యక్షమాయె నా యప్పుడే విశ్వా...
ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా.... నవజీవన మార్గమునా.. నన్ను నడిపించుమా... ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావే ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా 1. లోక మర్...
ఆశ్రయుడా నా ప్రియుడా ఆశిత జనపాలకా [2] నీ శరణం వేడితిని నను మనిషిగ మార్చిన నా ప్రభువా ‘ఆశ్రయుడా’ 1.వేదన యందు వ్యాధులలోనా ఆదరణ నీవేగ ప్రభువా [2] క్షామ కాలమున పోషించెదవు ఉన్న...
ఆహా మహానందమే పల్లవి: ఆహా మహానందమే - ఇహ పరంబులన్ మహావతారుండౌ - మా యేసు జన్మ దినం - హల్లేలూయ .. ఆహా .. 1. కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు దూతలందరు ...
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు|| 1) ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా దేహ...
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు|| శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా (2) శాంతి సువార్తనిధీ ||సిల్వధరా|| తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా (2) విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2) సఫలత నీవెగదా ||సిల్వధరా|| మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా (2) పతితులు దేవుని సుతులని నేర్పిన (2) హితమతి వీవెగదా ||సిల్వధరా|| పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగా కురిసెగదా (2) మలమల మాడిన మానవ హృదయము (2) కలకలలాడె కదా ||సిల్వధరా|| క…
బైబిల్ ను నిర్మూలించుట కొరకు ఒక రాజు (OTTO) చేత కోట్లాది డాలర్ల జీతానికి నియమించబడిన ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ప్రపంచ మేధావి, బైబిల్ పూర్తిగా చదివి ఆ రాజుతో చెప్పిన మా...
క్రిస్టియన్ అంటే ఎవరు ? who is the Christian క్రిస్ట్ యన్ Christ i an Christ = పరిశుద్ధుడు i an ( in ) = వున్నా వాళ్ళు లేదా కలిగివున్న వాళ్ళు క్రిస్టియన్ = పరిశుద్ధతలో వున్నవాళ్లు లేదా పరిశుద్ధత కలిగిన వారు ఉదాహరణకు తెలుగులో అయితే క్రీస్తు + లో వున్నా వాళ్ళు అని అనాలి ఇక్కడ ఎవరికి ఇంగ్లిష్ కాదు కదా తెలుగే సరిగా రాదు వీళ్లు పెట్టిన పేరుఏమిటంటే క్రైస్తవులు క్రిస్టియన్ అయినా ఉండాలి క్రీస్తులు అని ఐనా ఉండాలి సరేలే మీరు నా మాటలు నమ్మరు అని నాకు తెలుసు కానీ చదువుతారుగా ఇండియన్ అంటే ఇండియా లో వున్నాలేదా కలిగివున్నామరియు ఇండియాలో జన్మి…
Song No: సోలిపోవలదుమనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు|| ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా (2) ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2) ||సోలిపోవలదు|| శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2) జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు|| వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2) తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు|| Solipovaladu Manassaa Solipovaladu Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa (2) ||Solipovaladu|| Ikkatulu …
మధురం మధురం యేసుని నామః మధురం మధురం యేసుని నామం } హృది మదిలో యేసే నిలయం }॥2॥ 1॰ యేసుని ప్రేమ జీవపు ఊట } రక్షణ మనకు ప్రతి పూట...ఆఆఆఆ }...
ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను ఇంతగా హెచ్చించుటకు ఎంతటివాడను వింతైన నీ ప్రేమ చూపుటకు ఏపాటివాడను నేను ఏపాటి వాడను నా కుటుంబము ఎన్నికలేనిది } నాదు జీవితం బహు ...
మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవుఇల ఆత్మల కొరకు వేధనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా మందలో చేరని గొర్రెలెన్నో రమ్మనె యేసు ప్రార్ధించుము } నడిపించును }॥2॥ 1॰ అడవులలో పలు స్థలములలో } నా ప్రజలెందుకు చావవలెన్ }॥2॥ వారి నిమిత్తమై శ్రమ పడితి } మరి వారిని వెదకెడు వారెవరు } ॥మందలో॥ 2॰ ప్రకటించని స్థలములు గలవు ఇల } చాటించు వారు కలరెక్కడ }॥2॥ పిలువబడిన వారందరు } మన ప్రభు నాజ్ఞకు లోబడుడి }॥2॥ ॥మందలో॥ 3॰ నాకై పలికెడు నాలుకలు } నావలె నడిచెడి పాదములు }॥2॥ నన్ను ప్రేమించెడి హృదయములు } కావలె నాకవి నీ విచ్చెదవా }॥2॥ ॥మందలో॥
ఒక సారి నేను వెనుదిరిగీ చూశా నే నడిచిన మార్గములోన అడుగుల గురుతులను ఆ గురుతులు తెలిపే / కథలన్నీ విన్నా నా గతమును కనులారా / ఒక మారు చూశా ఎన్నెన్నో దీవెనలు / ఆశ్ఛర్యకార్య...
ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక|| యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని (2) నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక|| ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని (2) ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక|| యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని (2) క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక|| Ide Naa Korika Nava Jeevana Raagamaalika (2) ||Ide Naa Korika|| Yesu Laaga Undaalani Yesuthone Nadavaalani (2) Nilavaalani Gelavaalani Yesunand…
ఇదియేనయ్య మా ప్రార్థన ఇదియే మా విజ్ఞాపన ఆలకించే దేవా మము నీ ఆత్మతో నింపగ రావా (2) నీ వాక్యములో దాగియున్న ఆంతర్యమును మాకు చూపించయ్యా నీ మాటలలో పొంచియున్న మర్మాలను మాకు నేర్పించయ్యా (2) నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| నీ దృష్టిలో సరిగా జీవించే మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా నీ సృష్టిని మరిగా ప్రేమించే లోబడని మా మనసుల సరిచేయయ్యా (2) నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా|| Iediyenayya Maa Praarthana Idiye Maa Vignaapana Aalakinche Devaa Mamu Nee Aathmatho Nimpaga R…
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి పాపులనందరిని – తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక|| రాజుల రాజైన యేసు రానై యుండెనుగా గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక|| బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక|| వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మ…
ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2) అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో|| పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2) సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2) ||అర్హుడవు|| దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2) యేసుక్రీస్తులోనే – నీతిమం…
పాపము పాపము మనిషిని ఏమి చేస్తుంది అంటే? •పాపం తరమడం మొదలుపెడుతుంది, •ఎక్కడున్నా పట్టుకొంటుంది, •పట్టుకొని ఎటూ కదలకుండా బంధించేస్తుంది. •దేవునితో సంబంధం లేకుండ...
Social Plugin