ఆహా మహానందమే
పల్లవి: ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ - మా యేసు జన్మ దినం -
హల్లేలూయ .. ఆహా ..
1. కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు
దూతలందరు (2X)
మాన్యులౌ పేద గొల్లలెందరో - అన్యులౌ తూర్పు
జ్ఞానులెందురో (2X)
నిన్నారాధించిరి - హల్లేలూయ .. ఆహా ..
2. యెహోవా తనయా - యేసు ప్రభూ సహాయుడా - మా
స్నేహితుడా (2X)
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ -
మహానందముతో నిన్నారాధింతుము(2X)
నిన్నారాధింతుము -
హల్లేలూయ .. ఆహా ..
3. సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు
వేళలో (2X)
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం
చు వేళలో (2X)
నిన్నారాధింతుము -
హల్లేలూయ .. ఆహా ..
Home Unlabelled Aha mahanandhame lyrics ఆహా మహానందమ
Aha mahanandhame lyrics ఆహా మహానందమ
By Online Lyrics List At జనవరి 31, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి