ఆశ్రయుడా నా ప్రియుడా
ఆశిత జనపాలకా [2]
నీ శరణం వేడితిని
నను మనిషిగ మార్చిన నా ప్రభువా
‘ఆశ్రయుడా’
1.వేదన యందు వ్యాధులలోనా
ఆదరణ నీవేగ ప్రభువా [2]
క్షామ కాలమున పోషించెదవు
ఉన్నతుడా సర్వోన్నతుడా [2]
‘ఆశ్రయుడా’
2.ఈ లోకములో నను కాపాడుము
నీ నిత్య రాజ్యములో చేర్చు
వాడ బారని జీవకిరీటం
పొందెడి కృప నిమ్ము ప్రభువా
‘ఆశ్రయుడా’
Home Unlabelled Asrayuda naa priyuda lyrics ఆశ్రయుడా నా ప్రియుడా
Asrayuda naa priyuda lyrics ఆశ్రయుడా నా ప్రియుడా
By Online Lyrics List At జనవరి 31, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి