బైబిల్ ను నిర్మూలించుట కొరకు ఒక రాజు

బైబిల్ ను నిర్మూలించుట కొరకు ఒక రాజు (OTTO) చేత కోట్లాది డాలర్ల జీతానికి నియమించబడిన ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ప్రపంచ మేధావి, బైబిల్ పూర్తిగా చదివి ఆ రాజుతో చెప్పిన మాట,*_
_* 1. ఒకే దేవుని గూర్చి ఒకరికొకరు పరిచయము లేని సుమారు 40 మంది శిష్యులు, ప్రవక్తలు ప్రవచించిన ఏకైక దైవగ్రంథము.*_
*_ 2. అచ్చు యంత్రము ద్వారా ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథము (14వ శతాబ్ధం)._*
_* 3. అత్యధిక ప్రాపంచిక భాషలలోకి అనువదించబడిన ఏకైక దైవ గ్రంథము.*_
_* 4. ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా అమ్ముడుపోయే, చదవబడే ఏకైక దైవ గ్రంథము.*_
_* 5. నిజ దేవుని గూర్చి సరైన, సులువైన నిర్వచనము, ఆధారము, అవగాహనను యిచ్చే ఏకైక దైవ గ్రంథము.*_
_* 6. లోకమును ప్రేమించిన, ప్రేమించుచున్న దేవుని గూర్చి వ్రాయబడిన ఏకైక దైవ గ్రంథము. లోకాన్ని ప్రేమించే దేవుడు బైబిల్లో తప్ప మరియే ఇతర దైవ గ్రంథాలలో కనబడడు.*_
_* 7. 70% మంది శాస్త్రవేత్తల చేత అంగీకరింపబడుచున్న ఏకైక దైవ గ్రంథము.*_
_* 8. విశ్వాన్ని గూర్చిన సమాచారాన్ని శాస్త్రవేత్తల కంటే ముందే లోకానికి తెలిపిన ఏకైక దైవ గ్రంథము.*_
_* 9. విద్యుత్ బల్బు తయారు చేసి, ఆ బల్బ్ వెలుగులో చూడబడిన, చదవబడిన మొట్టమొదటి గ్రంథము. బల్బ్ తయారుచేసిన థామస్ ఆల్వ ఎడిసన్ పలికిన మాట, "బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను."*_
_* 10. బైబిల్ గ్రంథానికున్నంత మంది బోధకులు మరే ఇతర గ్రంథానికి లేరు.*_
_* 11. బైబిల్ గ్రంథములో ఉన్న సుమారు వెయ్యి పేజీలలో "పరిశుద్ధత" అనే పదము పేజీకి ఒకటి కంటే ఎక్కువ సార్లు వ్రాయబడియున్నది (వెయ్యిని ఎనభై సార్లు). మరే ఇతర దైవ గ్రంథము చదివినా కనీసం వంద పేజీలకు ఒక్కసారి కూడా ఈ పదము కనబడదు. ప్రపంచవ్యాప్తముగా ఎంతగా వాడబడుచున్నదో అంతగా ద్వేషించబడుతున్న గ్రంథము కూడా బైబిలే... ఎంతగా ద్వేషించబడుతున్నా కాల్చబడుతున్నా చించబడుతున్నా కూడా ద్వేషించుచున్న వారిలో అనేకులను తన వైపునకు తిప్పుకుని తనకు బోధకులుగా చేసికొంటున్న ఏకైన దైవ గ్రంథము బైబిల్.*_
*_ ఇది అనేకులకు పంపి ఆశీర్వాదం పొందండి.
_*

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.