క్రిస్టియన్ అంటే ఎవరు ? who is the Christian
క్రిస్ట్ యన్ Christ i an
Christ = పరిశుద్ధుడు
i an ( in ) = వున్నా వాళ్ళు లేదా కలిగివున్న వాళ్ళు
క్రిస్టియన్ = పరిశుద్ధతలో వున్నవాళ్లు లేదా పరిశుద్ధత కలిగిన వారు
ఉదాహరణకు తెలుగులో అయితే
క్రీస్తు + లో వున్నా వాళ్ళు అని అనాలి
ఇక్కడ ఎవరికి ఇంగ్లిష్ కాదు కదా తెలుగే సరిగా రాదు వీళ్లు పెట్టిన పేరుఏమిటంటే క్రైస్తవులు క్రిస్టియన్ అయినా ఉండాలి క్రీస్తులు అని ఐనా ఉండాలి
సరేలే మీరు నా మాటలు నమ్మరు అని నాకు తెలుసు కానీ చదువుతారుగా
ఇండియన్ అంటే ఇండియా లో వున్నాలేదా కలిగివున్నామరియు ఇండియాలో జన్మించిన వాళ్ళనికూడా ఇండియన్స్ అంటారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి