ఒకే ఒక మార్గము ఒకే ఆధారము ఒకే పరిహారము
ఒకే ఒక మార్గము – ఒకే ఆధారము ఒకే పరిహారము లేదు వేరే మార్గం – క్రీస్తేసే మార్గం – (2) విడువుము నీ మార్గం || ఒకే ఒక || లోకం మాయరా – పాపం వీడరా (2) నీ హృదయమెంతో బలహీనమంతా పెడ దారి చూపురా (2) పరికించి చూడుమా || ఒకే ఒక || రక్తం చిందెరా – సిలువలో చూడరా (2) నీ పాపములకు ప్రభు యేసు రక్తం పరిహారమాయెరా (2) క్షమ భిక్ష వేడరా || ఒకే ఒక || సమయం లేదురా – సత్యమే సోదరా (2) రారాజు త్వరలో రాబోవుచుండె రక్షణను కోరుమా (2) రయముగను చేరుమా…
Social Plugin