Gunde Gudilo Unnadu Chudu } 2
Badi Bandalalo Ledu Daivata
Bratuku Badilo Unnadi Chudu
Athma Svarupi Nilo Devudu
Atma To Satyamuto Aradhinchu" || Gudi Godalalo ||
Devuni Perita Matamu Putthindi} 2
Kula Velivetanu Manasu Sahincadu
Mata Bali Dhaivata Sahinchadhu || Athma Svarupi ||
Tananu Tanu Tagginchukovali} 2
Manisi Daivamuga Maralante
Manasuna Kristunu Dharinchali || Athma Svarupi ||
Gudi Godalalo Ledu Devudu
Gunde Gudilo Unnadu Chudu
Badi Bandalalo Ledu Daivata
Bratuku Badilo Unnadi Chudu
Atma Svarupi Nilo Devudu
Atma To Satyamuto Aradhinchu
గుండె గుడిలో ఉన్నాడు చూడు } 2
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు || గుడి గోడలలో ||
దేవుని పేరిట మతము పుట్టింది } 2
కుల వెలివేతను మనసు సహించదు
మత బలి ధైవత సహించదు || ఆత్మ స్వరూపి ||
తనను తాను తగ్గించుకోవాలి } 2
మనిషి దైవముగా మారాలంటే
మనసున క్రీస్తును ధరించాలి || ఆత్మ స్వరూపి ||
గుడి గోడలలో లేడు దేవుడు
గుండె గుడిలో ఉన్నాడు చూడు
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
