ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును నీకొరకు ఏదినమో ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో – ఆగును ఒకక్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది - చెప్పిరానిది (4) 1) ఒంటరిగా వచ్చావు - అందరితో బ్రతికావు నిన్ను కన్నవారే నీకు - ప్రాణదాతలన్నావు (2) తల్లిదండ్రులు ఇద్దరు కనినా - ( నిను ) ఆపలేరు ఆ క్షణము (2) అ . ప : గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరిగడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని (2) ( ఆఖరి ) 2) అన్నదమ్ములు అందరూ నీకు - అండదండలన్నావు తోడబుట్టినవారే నీకు – తోడునీడ అన్…
Social Plugin