తేరే ప్యార్ సే - ముఝె బచాలియా
తేరా ఖూన్ బహాకే - మేరీ
కీమత్ చుకాదియా
తేరే చరనోమే - ఆయా హు
ప్రభూ - ముఝె స్వీకార్ కర్లే
ప్రభూ
హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ
1. పర్వతాలు
తొలగిపోయినా - నీ కృపా
శిఖరముపై నన్ను నిలిపెదవు - ఓ
మేరె ఖుదా - ఓ
మేరె ఖుదా
మెట్టెలు తత్తరిల్లినా - ఎత్తైన కొండపై నను
చేర్చెదవు - ఓ మేరె
ఖుదా - ఓ మేరె
ఖుదా ….. (2)
నా ఊపిరున్నంత వరకు ఎల్లవేళలా
నిన్ను కీర్తింతును యేసయ్యా (2) - నిన్నే సన్నుతింతును - ఓ
మేరె ఖుదా
2. కాలములు
గతించినా - నా గెలుపుకై
సూర్య చంద్రులను ఆపావు - ఓ
మేరె ఖుదా - ఓ
మేరె ఖుదా
గగనాలు కూలిపోయినా - మేఘాలపై నను కొనిపో
వచ్చెదవు - ఓ మేరె
ఖుదా - ఓ మేరె
ఖుదా ….
(2)
నా ఊపిరున్నంత వరకు ఎల్లవేళలా
నిన్ను కీర్తింతును యేసయ్యా (2) -
నిన్నే సన్నుతింతును - ఓ మేరె
ఖుదా