HEY ... (singer)
HEY
(chorus)
YOU KNOW WHAT !!!! (singer)
WHAT???? (chorus)
HEAR ME OUT!!!! (singer)
OK ... (CHORUS)
మాట పలికెనంట ... సృష్టి ఆయేనంటా...
One more time … here you go
రూపం లేదట ... శూన్యమే అంతటా
...
మాట పలికెనంట ... సృష్టి ఆయేనంటా...
తానే వెలుగై ... అంతటా నింపెనంటా... (2)
WOW … WHO? WHO? WHO? (chorus)
ఏసుడే
.. ఏసుడే ... ఏసుడే .. ఏసుడే ...
1. తన
రూపం నాకు ఇచ్చెనటా
తన రూపం పోయినా ... ప్రతిరూపం
నాకు ఆయేనంటా
నా చేయి విడువడంటా .. కంటి
పాపలా నను కాచునంటా
WOW … WHO? WHO? WHO? (CHORUS)
ఏసుడే
.. ఏసుడే ... ఏసుడే .. ఏసుడే ...
2. తన
నీతిని నాకు ఇచ్చెనటా
తన నీతిని నమ్మినా ... నా
దుర్నీతిని మాపునంటా
నా గుండెలో చోటిస్తే ... తన
గుండె చప్పుడు నేనవుతానటా
WOW … WHO? WHO? WHO? (CHORUS)
ఏసుడే
.. ఏసుడే ... ఏసుడే .. ఏసుడే ...
3. మన
గతం గతించెనటా
ఏసుడే మన భవితంబటా
... ఆ లైఫే beautiful అటా..
కేకలతో
... గంతులతో ...
గానం చేయ అందరు
రారంటా
మనలో ఏసుడే ఉంటే.. life is so beautiful అటా..
Hey come on … sing with me ... (singer)
మనలో ఏసుడే ఉంటే.. life is so beautiful అటా..
ఓ ... life
is so beautiful అట (3)