ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసెద స్మరణం
ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసెద స్మరణం హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం || ప్రభు యేసు || కనుల పండుగ కనబడే నాధుడు వీనుల విందుగా వినబడే నాదం } 2 ప్రియముగా నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం ప్రభు వరములతో } 2 జయమౌ ప్రగతం – ప్రభు నామం || ప్రభు యేసు || నీకు ముందుగా నడిచెద నేనని నీతి బంధువై నడిపెను యేసు } 2 మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన యేసే } 2 శరణం శరణం – శుభ శరణం || …
Social Plugin