నీ సన్నిధికి నేను వచ్చానయ్యా
సహాయకుడవు నీవే - క్షమియించె దేవుడ నీవే
సమస్తం నూతనంగా మార్చే యేసయ్యా
1. హేబేలువంటి శ్రేష్ఠ-అర్పణ
అర్పించుటే నా ఆశ
నీవు మెచ్చె మాదిరిలో జీవించుట
ఎల్లప్పుడూ నా ధ్యాస || సహాయకుడవు నీవే ||
2. ఏలియా ఆసక్తితో ప్రార్ధించగా
అద్భుతాలు జరిగించావు
విడువక ప్రార్థించుట నేర్పించుము
నీ శక్తి నే పొందుటకు || సహాయకుడవు నీవే ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి