దానిమీద గాలివీచగా -అదిలేకపోవును
ఆమీదట దానిచోటు దానినెరుగదు
ఓ ఓ మానవ ఈ నిజం కానవ
స్థిరముకాని ఈ లోకములో నీ ఆలోచనలుఎన్నో - నశియించే నీదేహముపై అంతమక్కువఎందుకో
ఏమి నీ వెంటరావు నీ ఆత్మను రక్షించలేవు ఓ ఓ మానవ నీ గతి నరకమే
స్థిరమైన పరలోకము నీకొరకే వేచియున్నది
ప్రభుయేసుని నీవు నమ్మితే ఆరాజ్యము నీదేఅగును
ఈ లోకములో మరణించిన తిరిగినీవు లేచెదవు } 2
ఓ ఓ మానవ నిత్యము ఆనందమే
ఓ ఓ మానవ నిత్యము సంతోషమే
|| నరుని ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి