బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా
S.P.Balu బ బంగారు తండ్రి నా యేసయ్యా - స్తోత్రము చెల్లింతును యేసయ్యా నేరము చేసితిని నేనయ్యా (2) నా భారాన్ని మోసిన యేసయ్యా. || బంగారు || పాపమునుండి నన్ను విడిపించి - నీ రక్తము నాకై నీవు చిందించి (2) రక్షణ వస్త్రమును నాకిచ్చి (2) నా రక్షకుడైనావు యేసయ్యా || బంగారు || శత్రువు నుండి నన్ను విడిపించి - నీ రెక్కల నీడలో దాచితివి (2) దుఃఖములన్నియు బాపితివా (2) నా చక…
Social Plugin