సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదాతోడు నిలిచావు నా అండవై
Krupa ministries స సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదాతోడు నిలిచావు నా అండవై } 2 భయమేమీలేదు నా బలము నీవే ఓటమే లేదు నా జయము నీవే } 2 అభినందనం నీకే నా యేసయ్యా అభిషిక్తుడా నీకే నా ఆరాధన } 2 || అభినందనం || దివిలో ఉన్న దీవెనలన్నీ భువికే దించిన బహుఘనుడవు } 2 నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతివారికీ సిరులను కురిపించే శ్రీమంతుడవు } 2 || అభినందనం || ఎదురౌతున్న పోరాటాలలో నాతో నిలిచిన బ…
Social Plugin