ఆనందం నీలోనే ఆధారం నీవేగా
Telugu English Song no: ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే – నాయేసయ్యా స్తోత్రార్హుడా } 2 అర్హతే లేనినన్ను ప్రేమించినావు జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై || ఆనందం || పదేపదే నిన్నే చేరగా – ప్రతిక్షణం నీవే ధ్యాసగా } 2 కలవరాల కోటలో – కన్నీటి బాటలో } 2 కాపాడే కవచముగా – నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా – స్తోత్ర గీతమా || ఆనందం || నిరంతరం నీవే వెలుగుని – నిత్యమైన స్వాస్థ్యం నీదని } 2 నీసన్నిధి వీడక – సన్నుతించి పాడనా } 2 నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్య వాక్యమే – జీవ వాక్యమే || ఆనందం || సర్వ సత్యమేనా మార్గ…
Social Plugin