వచ్చె వచ్చె తమ్ముడో యేసు సామి
Song no: 24 వచ్చె వచ్చె తమ్ముడో - యేసు సామి వచ్చే వేళాయె సూడరో "2" మేఘాల పీఠమెక్కి - మెరుపోలె నింగికి "2" {వచ్చె వచ్చె} ఆళ్ళీళ్ళని లేకుండ ఆయనొంక చూస్తరు "2" భూజనులేసుని చూసి రొమ్ము కొట్టుకుంటరు "2" {వచ్చె వచ్చె} రెక్కల దూతలతో సక్కగ దిగివస్తడు "2" టక్కరోడు సాతాను కొమ్ములిరగదీస్తడు "2" {వచ్చె వచ్చె} భూతాలే కరిగిపోయి భూమి కాలిపోవును "2" ఆకాశం అంతలోనే ఆవిరిగా మారును "2" {వచ్చె వచ్చె} నమ్మి బతికున్నోళ్ళు నింగికెగిరిపోతరు "2" నమ్మి చనిపోయినోళ్ళు లేచి బయట…
Social Plugin