Song no:
- కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా ||కంటి||
- మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
- ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|
-
kanti paapanu kaayu reppalaa
nanu kaachedi yesayyaa
chanti paapanu saaku ammalaa
daachedi maa ayya
neevegaa needagaa thodugaa
neethone nenunu jeevinthu
neekannaa minnaagaa evarayyaa
naaku neeve chaalayyaa ||kanti||
- maarpuleni mathsarapadani prema choopinchinaavu deergha kaalam sahanmu choope prema nerpinchinaavu idi evaru choopinchani prema idi laabham aashinchani prema idi evaru edabaapani prema idi maranam varaku karunanu choopina prema ||kanti||
- dambamu leni haddulerugani prema kuripinchinaavu nirmalamaina nisswaardhya premanu maapai kuripinchinaavu idi evaru choopinchani prema idi laabham aashinchani prema idi evaru edabaapani prema idi maranam varaku karunanu choopina prema ||kanti||
కామెంట్‌ను పోస్ట్ చేయండి