ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో
Song no: ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను స్వార్ధం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదు కొద్దికాలమే ఉండే ప్రేమ కాదు – అహా! శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదు పై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమయిన ప్రేమ || ఇదే కదా ప్రేమంటే – ఇదే కదా ప్రేమంటే ఈ లోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ యిది || మొదటగా propose చేసింది నేను కాదు నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచె …
Social Plugin